కాంగ్రెస్ ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది<br>
కాంగ్రెస్ ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది చిగురుమామిడి కాంగ్రెస్ నాయకుల సంబురాలుమన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సంబురాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల పోరాటానికి ఇది విజయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువజన కాంగ్రెస్,...