కాంగ్రెస్‌తోనే గ్రామాల ప్రగతిపథం

కాంగ్రెస్‌తోనే గ్రామాల ప్రగతిపథం రూ. 70 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం రూ. 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు ప్రతిపాదిత అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా చెన్నారావుపేట మండలంలోని...