కష్టపడి పిల్లల్ని చదివిస్తున్న పేద కుటుంబంపై విధి దెబ్బ
కష్టపడి పిల్లల్ని చదివిస్తున్న పేద కుటుంబంపై విధి దెబ్బ .భార్య ప్రాణాలు కాపాడేందుకు దాతల సహాయం కోరుతున్న భర్త. .కడుపులో గడ్డలు కదలలేని భార్య. .చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చిన భర్త. .స్తోమతకు మించి వైద్య ఖర్చులు. .ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వేడుకోలు. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) కష్టపడి పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి వారిది. అయినా ఏనాడు వెనుకడుగు వేయలేదు ఆ కుటుంబం. రాత్రానకా,పగలనకా ఆ కుటుంబం కష్టపడి తమ పిల్లల్ని గొప్ప చదువులను చదివిస్తుంది.అలాంటి ఆ కుటుంబాన్ని విధి...