కలెక్టరేట్ కి వేలాదిమంది కదం తొక్కిన అంగన్వాడీలు వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదు ధర్నాలో వక్తలు డిమాండ్

చిత్తూరు జిల్లా జూలై 10 ప్రజావాణి ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు కోర్కెలు దినోత్సవం సందర్భంగా బ్లాక్ డే శుక్రవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వేలాది మంది అంగన్వాడీలు కదం తొక్కారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా భారీ ధర్నానుద్దేశించి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు,అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి షకీల, సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ,గిరిధర్ గుప్తాలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత...