కలసపాడు 1 బి లో అసైన్మెంట్ పట్టాల భూములకు హద్దులు చూపించాలి*వ్యాకాసా ధర్నా*
కలసపాడు (ఆగస్టు 4 ప్రజావాణి )మండలం పరిధిలో కలసపాడు గ్రామం పుల్లారెడ్డి గ్రామం,కొంగల రామాపురం గ్రామాల పేదలకు దళితులకు 2008 సంవత్సరంలో అసైన్మెంట్ ఆమోదం పొందిన పట్టాలకు కలసపాడు 1-బి లో సర్వే చేసి హద్దులు చూపించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ధర్నా నిర్వహించారు.మంగళవారం ఉదయం కలసపాడు తాసిల్దార్ కార్యాలయం వద్ద సామాజిక శంఖారావం లో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలసపాడు గ్రామం పుల్లారెడ్డి పల్లె గ్రామం కొంగల రామాపురం గ్రామాలలో దళితులు పేదలకు 2008 సంవత్సరంలో అసైన్మెంట్...