కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగించారు,,కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్తవులు జారీ చేశారు.
కర్నూలు (మే15) ప్రజావాణి న్యూస్ కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగించారు.ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్తవులు జారీ చేశారు.కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్ ఎస్సై.ఆయన నంద్యాల జిల్లాలో ఎక్కువ రోజులు విధుల్లో ఉన్నారు.హరిప్రసాద్‌ను వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి.హరిప్రసాద్ గతంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు ఓ ట్రాక్టర్ డ్రైవర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఎస్సై వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసి ఆ వీడియోను మంత్రి లోకేష్‌కు పంపారు.ఈ అంశం...