కరెంట్ తీగలు తగిలి రైతు మృతి
*కరెంట్ తీగలు తగిలి రైతు మృతి**పొలం పనులకు వెళ్లగా కాటేసిన విద్యుత్ వైర్లు* *ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు అనంతవాయువులో కనుమరుగు**సకాలంలో స్పందించి అంబులెన్స్ పిలిచినా దక్కని ఫలితం కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు* షాబాద్//జూన్ 15( ప్రజావాణి)రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యంత విచారకరమైన ఘోర ప్రమాదం సంభవించింది చేతికొచ్చిన పంటను సాగు చేసుకునేందుకు పొలం బాట పట్టిన ఒక అన్నదాతను ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు బలితీసుకున్నాయి మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ ఘాతానికి గురై కాకునూరు...