కరెంట్ అధికారులు నిర్లక్ష్యానికి యువకుడు బలి.
కరెంట్ అధికారులు నిర్లక్ష్యానికి యువకుడు బలి. మఠంపల్లి ఆగస్టు 6 (ప్రజావాణి) కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన రామచంద్రపురంలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (16) తండ్రీ కేవలా పొలంలో నాట్లు వేయిస్తుండగా పక్క పొలంలోని మాలోతు అంజయ్య (35) తండ్రి మీటియా అనే వ్యక్తి మాలోతు మణికంఠకు ఫోన్ చేసి పొలానికి పిలిపించి కరెంట్ వైర్లు కిందకి...