కరుగట్టిన రేషన్ మాఫియా డాన్ కాజా సత్యనారాయణపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్ ) అమలు.
ప్రజావాణి న్యూస్:(మార్చి 09) ఎన్.టి.ఆర్.జిల్లా వీరులపాడు కంచికచర్ల గ్రామాలలో నిర్వహిస్తుంటాడు. ఇతను రేషన్ బియ్యాన్ని అక్రమ మళ్లింపు, రవాణా స్మగ్లింగ్ వంటి నేరాలకు పదే పదే పాల్పడుతున్న, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యాలకు దిగుతు బెదిరింపులకు పాల్పడుతూ ప్రజల భద్రతకు భంగం కలిగించడానికి కారణం అవుతున్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్, వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ (50 సం.) అను అతని వలన ప్రజల ఆర్ధిక మరియు ఆహార భద్రత కు ముప్పు వాటిల్లుతున్నందున ప్రజా శాంతి...