కరీంనగర్ వన్ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య

  భార్య మృతిని తట్టుకోలేక ఎస్‌ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్య మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి / కరీంనగర్: గత ఐదు రోజుల క్రితం, కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు  చేసుకోగా కడుపు నొప్పి తో ఆత్మహత్య చేసుకుందనీ ;పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దివ్య మృతదేహాన్ని స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేట కు తరలించగా సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు.దీంతో గ్రామస్తులు,...