కరీంనగర్ జిల్లాకు రెండోసారి బాధ్యతలు.. మంద రాజుకు మందకృష్ణ మాదిగ దిశానిర్దేశం

కరీంనగర్ జిల్లాకు రెండోసారి బాధ్యతలు.. మంద రాజుకు మందకృష్ణ మాదిగ దిశానిర్దేశం   హనుమకొండ ప్రజావాణి ఆగస్టు1   ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జిగా మంద రాజును రెండోసారి నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేసి, జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఎంఆర్‌పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను క్షేత్రస్థాయిలో విస్తరించాలని మందకృష్ణ మాదిగ ఆదేశించారు. సామాజిక న్యాయం, వర్గీకరణ సాధన...