కరీంనగర్‌లో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావానికి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్‌లో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావానికి వాల్ పోస్టర్ ఆవిష్కరణకరీంనగర్: ఈ నెల 25వ తేదీన నూతన రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు అంకం శివరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాధవి చేతుల మీదుగా తెలంగాణ జాగృతి పార్టీ వాల్ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను...