కమ్యూనిస్టుల పురోగమనమే సమాజానికి రక్ష
కమ్యూనిస్టుల పురోగమనమే సమాజానికి రక్ష -అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదు -సిపిఐ జనరల్ బాడీ సమావేశంలో కూనంనేనిఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సమాజానికి కమ్యూనిస్టులే రక్ష అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. భారతదేశం ఒక సంక్లిష్ట స్థితిని -ఎదుర్కొంటుందని కార్పొరేట్ల వద్ద సంపద పొగుపడుతుందని హక్కులు హరించబడుతున్నాయని ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ బోనకల్ మండల జనరల్ బాడీ సమావేశం శుక్రవారం బ్రాహ్మణపల్లి గ్రామంలో...