కమలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాసాల శ్రీనివాస్ నియామకం

కమలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా వాసాల శ్రీనివాస్ నియామకం   ప్రజావాణి, ఆగస్టు 4 హుజురాబాద్ నియోజకవర్గం   హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా భీంపల్లి గ్రామానికి చెందిన వాసాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం సోమవారం నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   వాసాల శ్రీనివాస్ గతంలో ఎన్ఎస్‌యూఐలో జిల్లా స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు....