కమలాపూర్ మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష <br>

జయశంకర్ సార్ కు ఘన నివాళులు రైతుల ప్రజా సమస్యలపై కీలక నిర్ణయాలు ప్రజావాణి ఆగస్టు 6 కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఈయన చిత్రపటానికి పూలమాల వేసి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ సర్పంచులతో విస్తృతస్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి...