కమర్షియల్ కొరతను క్యాష్ చేసుకుంటున్న అక్రమార్కులు – డొమెస్టిక్ సిలిండర్లకు రెక్కలు – సామాన్యుడిపై ధరల భారం

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా...మాఫియా రాజ్యం? 🔴 అధికారిక ధర ఒకటి... బ్లాక్ మార్కెట్ ధర మరోటి..! 💥 కమర్షియల్ సిలిండర్ల కొరత... బ్లాక్ దందాకు బంగారు గని? ⚠️ డొమెస్టిక్ సిలిండర్లు... కమర్షియల్ అవసరాలకు మళ్లిస్తున్నారా? 🚨 బుక్ చేయకపోయినా బుకింగ్ మెసేజ్‌లు... వినియోగదారుల్లో ఆందోళన 🚔 దాడులు జరుగుతున్నా... దందా మాత్రం తగ్గడం లేదా? 🚗 వాహనాల్లోకి అక్రమ ఎల్పీజీ ఫిల్లింగ్... ప్రాణాలకు ముప్పు విజయవాడ జూలై 06 ప్రజావాణి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కమర్షియల్...