కమనీయం రమణీయం, రాములోరి కళ్యాణం
కమనీయం రమణీయం, రాములోరి కళ్యాణం పాతగుడూర్ గ్రామంలో అంబరాన్నంటిన సీతారాముల కళ్యాణ మహోత్సవం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 28 (ప్రజావాణి) భారతీయ సంస్కృతిలో దాంపత్య జీవితానికి, ఆదర్శవంతమైన పరిపాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మహాగ్రంథం రామాయణం. ఆ రామాయణ నాయకుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా ఎండపల్లి మండలం పాతగుడూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించబడింది. వేద మంత్రాల సాక్షిగా జగదభిరాముడి కళ్యాణాన్ని, గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద,...