కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారి సేవలో మాజీ మంత్రి
ప్రొద్దుటూరు మే17 ప్రజావాణి ప్రసిద్ధ ఆలయం వాసవి కన్యకాపరమేశ్వరి దేవి (అమ్మవారిశాల) అమ్మవారిని సందర్శించుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఆలయ విశిష్టతను వెల్లంపల్లి గారికి వివరించడం జరిగింది. ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు వెల్లంపల్లి, రాచమల్లు గారిని మరియు పులివెందుల ఆర్యవైశ్య నాయకులు కరుణాకర్ గారిని సాధార ఆహ్వానం పలికిన అనంతరం వారిని సత్కరించడం జరిగింది.దర్శనం అనంతరం...