కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక
ప్రజావాణి న్యూస్ (మే09) కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక కనిగిరి ప్రజా హక్కుల వేదిక కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి కనిగిరి పరిధిలోని ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ లోని సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులుగా టీవీ9 సయ్యద్ షఫీ ని తిరిగి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కనిగిరి జర్నలిస్టుల కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్న సయ్యద్ షఫీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో సభ్యులందరూ ఆయనకి శుభాకాంక్షలు...