కనక దుర్గమ్మ ఆలయ సిమెంట్ రోడ్డు పనులకు రెవెన్యూ, పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని వినతి

*కనక దుర్గమ్మ ఆలయ సిమెంట్ రోడ్డు పనులకు రెవెన్యూ, పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని వినతి* రాయికల్: మే 30 (ప్రజావాణి) రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గన్నే గుట్టపై గల శ్రీ కనక దుర్గమ్మ సన్నిధికి వెళ్లే సిమెంట్ రోడ్డు పనులకు రెవెన్యూ, పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ వార్డు సభ్యులు శుక్రవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం గన్నే గుట్టపై గల మరో విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధి భక్తులకు ప్రసిద్ధి. ప్రతిరోజు ఉదయం, ప్రతి శుక్రవారం ఉదయం...