*కత్రం చారిటబుల్ వైద్య సేవలు ప్రశంసనీయం*

*చిలుకూరు మార్చి 06(ప్రజావాణి)*: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో "కత్రం ఆరోగ్యసేవ" ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. బేతవోలు సర్పంచ్ నాగయ్య ఈ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో అన్ని దానాల్లోకి ఆరోగ్యదానమే మిన్న అన్నారు. సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నా అందరిలోనూ సేవా గుణం ఉండదని, కానీ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ రెడ్డి సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నతంగా ఎదిగినా మూలాలను మరువకుండా తన...