కత్తులు,హత్యలు,రక్తపు మరకలతో అట్టుడికి ప్రజలు వణికిపోయిన ఆ పోలీసు సర్కిల్ లో ఓ CI ఎంట్రీ
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) వేదాయపాలెం లో నాడు కత్తులు రూలింగ్ నేడు ఖాకీ కంట్రోలింగ.ఏడాదిలో ఎంత మార్పు.ఎందరికో కావలి కనువిప్పు,CI శ్రీనివాసరావు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకుని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వేదాయపాలెం లో లా & ఆర్డర్ అమలు చేయడం లో విజయవంతం గా ముందుకు సాగుతూ నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతూ కరుడుగట్టిన వేదాయపాలెం సర్కిల్ నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేసి అత్యంత శాంతియుత రక్షణ వలయంగా మార్చిన CI...