కడప పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి..!కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి

వైఎస్ఆర్ కడప జిల్లా జులై 13 (ప్రజావాణి కడప పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి.జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమర్లలోని దాల్మియా సిమెంట్ ప్లాంట్‌ ను.సందర్శించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.రూ.3,478 కోట్లతో చేపట్టే దాల్మియా ప్లాంట్ లైన్–2 విస్తరణ పనులను చేపట్టే ప్రాంతాన్ని.రాష్ట్ర ప్రభుత్వ విప్,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్.15న రాష్ట్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్,మానవ వనరుల అభివృద్ధి,నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.లైన్–2 విస్తరణ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్న...