కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ గారు హోంగార్డ్స్ పెరేడ్ ను పరిశీంచడం జరిగింది.

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ గారు హోంగార్డ్స్ పెరేడ్ ను పరిశీంచడం జరిగింది.తరువాత దర్బార్ లో హోంగార్డ్స్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ...పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంగార్డు కమాండెంట్ హోంగార్డుల నుండి...