కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే సిపిఐ ఉద్యమ కార్యాచరణ
పోరుమామిళ్ల ప్రజావాణి జూన్ 9) ఈనెల 18, నుండి 20 వరకు జిల్లా శిక్షణా తరగతులు జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన సమయంలో అనేక హామీలు గుప్పించి నారని ప్రధానంగా కడప జిల్లా ఉక్కు పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదని అందుకే జిల్లాలో ఉన్న సిపిఐ శ్రేణులను ఉద్యమ కార్యాచరణ లోకి తీసుకురావడానికి ఈ నెల 18 నుంచి 20 వరకు బద్వేల్ పట్టణంలో జరుగుతున్న రాజకీయ సైతాంతిక శిక్షణ తరగతులను...