కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన కామ్రేడ్ జి. అబ్దుల్ఖాదర్
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్09)బద్వేలు నియోజకవర్గంలో ప్రజానీకానికి సాగునీరు తాగునీరు అందించే బ్రహ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే,అబ్దుల్ ఖాదర్ గారి పోరాట పటిమే.నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవిత కాలాన్ని పణంగా పెట్టి కుటుంబం కంటే పార్టీయే ముఖ్యమని పనిచేసిన అరుదైన నేత అబ్దుల్ ఖాదర్ కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన కామ్రేడ్ జి.అబ్దుల్ఖాదర్ భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సీనియర్ నాయకులు కామెడీ అబ్దుల్ ఖాదర్ గారి సంస్మరణ సభ...