కడప జిల్లా ఆర్యవైశ్య సంగం (రూరల్) అధ్యక్షులుగా వల్లంకొండు వెంకటరమణ నియామకం
కడప జిల్లా జూన్ 3 ప్రజావాణి ఆర్య వైశ్య సంఘం (రూరల్) అధ్యక్షులుగా బద్వేల్ పట్టణానికి చెందిన వల్లంకొండ వెంకటరమణ, నియమితులయ్యారు మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ చైర్మన్, టీజీ వెంకటేష్,ని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ఆర్యవైశ్యులు,బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు, టీజీ వెంకటేష్. ప్రకటించారు,ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డైరెక్టర్ కె.వి.సుబ్బారావు,సీనియర్ అడ్వకేట్ మరియు మాజీ జిల్లా సంఘం అధ్యక్షులు పి.వి.ఎన్. ప్రసాద్ ల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు మాజీ...