కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.*జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) కడప జిల్లాలో పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని,ఆయిల్ కంపెనీ డిపోల నందు ప్రజల రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో.జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా.ఆయిల్ కంపెనీ సేల్స్ అధికారులు,పౌర సరఫరా అధికారులు మరియు పెట్రోలియము డీలర్లతో సమావేశము నిర్వహించారు.ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ.జిల్లాలోని మొత్తం పెట్రోల్ బంకులలో (ఐఓసీ-65,బీపీసీఎల్-58,హెచ్పీసీఎల్-92, నయారా-14,రిలియన్స్ జియో-5)ఉన్నాయని తెలియజేశారు.ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన...