కడప జిల్లాలో పద్మశ్రీ.మంద కృష్ణ మాదిగ పర్యటనల *షెడ్యూల్
అత్యవసర స సర్క్యూలర్ పద్మశ్రీ.మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాలు మేరకు YSR కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహం గారి మఠం మండలం లో జంట హత్యలపై నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ సభ విజయవంతం అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ విస్తరణ లోమైదుకూరు నియోజకవర్గం పరిధిలో మిగిలిన మండలాలలో జరుగు జంట హత్యలపై దళితుల ఆత్మగౌరవ నిరసన మహాప్రదర్శన సభలు విజయవంతం కు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పర్యటనల *షెడ్యూల్ వివరాలు (1) తేది :- 28/02/2026...