కడప జిల్లాలో ఏపీటీపీసీకి చెందిన స్థలం కోసం చర్చలు,,చైర్మన్ వజ్జ బాబూరావు బృందం..!

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ) కు కడప జిల్లాలో గతంలో ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన స్థలాన్ని కార్పొరేషన్ కి అప్పజెప్పలని ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు బృందం జిల్లా కలెక్టర్‌ డా.శ్రీధర్ చెరుకూరి తో సమావేశమయి కోరారు.ఈ సందర్భంగా భవిష్యత్ అవసరాల దృష్ట్య ప్రణాళికలు మరియు ఆ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలపై వారు వివరించారు.ఈ స్లం కేటాయిస్తే కడప జిల్లాలో వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదం అవుతుందని తెలిపారు.అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు...