కడప జిల్లాలోని ఎస్సీ ఎస్టీ విలేకరులు ఈనెల 30 31 తేదీల్లో జరిగే శిక్షణ తరగతులకు హాజరుకండి

కడప (మే 20) ప్రజావాణి న్యూస్) జిల్లాలోని ఎస్సీ ఎస్టీ విలేకరులు ఈనెల 30 31 తేదీల్లో జరిగే శిక్షణ తరగతులకు హాజరుకండ జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో సి ఆర్ మీడియా అకాడమీ వారు నిర్వహించే పునఃశ్చరణ తరగతులకు గ్రామీణ ప్రాంత ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అందరూ హాజరై మెలుకువలు నేర్చుకోవాలని అన్నారు. అక్రిడేషన్ లేదు కదా అనే బాధ లేకుండా యాజమాన్యం ఇచ్చిన ఐడి కార్డు ఉంటే చాలని...