కడప ఎస్పీ కీలక నిర్ణయం: పోరుమామిళ్లలో అందుబాటులోకి సీఐ కార్యాలయం.. ఇకపై డ్రోన్ల నిఘా నీడలో నేరగాళ్లు!
కడప జిల్లా పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 12) పోలీస్ స్టేషన్ (CI ఆఫీస్) ఆవరణలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) గారి చేతుల మీదుగా అధునాతన డ్రోన్ కెమెరాను గాల్లోకి ఎగురవేసి అధికారికంగా ప్రారంభించారు:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కడప జిల్లా పోలీస్ శాఖ స్మార్ట్ పోలీసింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం పోరుమామిళ్ల మండలం లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI)...