కడప ఉక్కుకు శిలా పథకం వద్దు పనులు ప్రారంభం ముద్దు సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పాలక ప్రభుత్వంపై మండిపాటు.

బద్వేల్ జూలై 02 ప్రజావాణి సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ శంకుస్థాపనలకే పరిమితమైన ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించడంలో కూటమి ప్రభుత్వం విఫలం.కడప ఉక్కు పరిశ్రమలు ఇప్పటికే నాలుగు దుబాలుగా ప్రారంభం వేసి పునాదిరాళ్లు వేసి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా పునాదిరాళ్లకే పరిమితమయ్యాయి తప్ప ఉక్కులు తయారు చేయడంలో ఎలాంటి ముందడుగు లేదని ఇప్పుడు మళ్ళీ కోటను ప్రభుత్వం పునాదిరాళ్లు వేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు,కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే...