కడపలో చిన్నచౌక్ పోలీసుల ప్రత్యేక దాడులు..
కడప (మే20 ప్రజావాణి) చిన్నచౌక్ పోలీసుల ప్రత్యేక దాడులు.1.600 కిలోల గంజాయి స్వాధీనం గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్.నానాపల్లి క్రాస్ రోడ్ వద్ద గంజాయి విక్రయాలు చేస్తున్న వారినీ పట్టుకున్న పోలీసులు.కమలాపురం మాధవ,సాకే శంకర్,మనోజ్ కుమార్ ముగ్గురు వ్యక్తుల అరెస్ట్.కడప నగరంలో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తింపు.నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు.గంజాయి సరఫరాపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచన.కేసు చేధించిన పోలీసు బృందాన్ని అభినందించిన...