కంపు కొడుతున్న బెస్తవీధి: పట్టించుకోని అధికారులు, రోగాల బారిన పడుతున్న ప్రజలు
పోరుమామిళ్ల జూన్ 5 ప్రజావాణి నగర పంచాయతీ పరిధిలోని 13వ వార్డు బెస్తవీధి ప్రజలు తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్నారు.స్థానిక స్టార్ స్కూల్ సమీపంలో,విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరియు పాత పోస్ట్ ఆఫీస్ వీధి ప్రాంతాలు చెత్తాచెదారం,మురుగునీటితో నిండిపోయి తీవ్రంగా కంపు కొడుతున్నాయి.మురుగు కాలువలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం,చెత్తకుండీలు లేకపోవడంతో వీధులన్నీ చెత్తమయంగా మారాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ముంగి 'విష జ్వరాల'భయం ప్రస్తుతం వర్షాకాల సీజన్ ప్రారంభంవుతుండటంతో ఈ మురుగు, చెత్త కారణంగా...