కందుకూరి విశిష్ట సేవా పురస్కారం అందుకున్న సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘు రాములు
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) సీతారామ పురం మండలం పోలం గారి పల్లెకు చెందిన సమాజ సేవకులు సీతారామపురం సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘు రాములుకు కందుకూరి విశిష్ట సేవా పురస్కారం మేరా యువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అక్షయ్ సొసైటి ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరు శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం ( టౌనుహాలు...