కందలి పంచాయతీ లోని సర్వే నెంబర్ 68/4 లోని 50 ఎకరాల లీజు ముగిసిన ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్,పరిశ్రమ నిర్మాణం

గూడూరు మండలం కందలి గ్రామ సమీపం లోని గెలాక్సీ మైన్ లో అక్రమాలు కోకొల్లలు..సిండికేట్ సహాయం,కొందరు మైనింగ్,రెవెన్యూ ప్రభుత్వ అధికారులు తోడ్పాటు తో వందల కోట్ల రూపాయలు దోచేస్తున్న మైనింగ్ మాఫియా 👉52 ఎకరాల ప్రభుత్వ భూమి లో అక్రమ మైనింగ్, అక్రమ నిర్మాణాలు..చోద్యం చూస్తున్న అధికారులు 👉గెలాక్సీ మైన్ లో లీజులు ముగిసిన ప్రభుత్వ భూమి లో అక్రమ మైనింగ్ 👉ఫేక్ పత్రాలతో రాజ మార్గం లో మైనింగ్ 👉ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..అక్రమార్కులకు కోట్లు 👉వందల కోట్లు విలువ చేసే సుమారు 52...