ఔషపూర్ లో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

మేడ్చల్ జిల్లా, జిహెచ్ఎంసి ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఎదులాబాద్ లో డివిజన్లో ఔషపూర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్...