prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:22 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఔషపూర్ లో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

మేడ్చల్ జిల్లా, జిహెచ్ఎంసి ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఎదులాబాద్ లో డివిజన్లో ఔషపూర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔషపూర్ మాజీ ఉపసర్పంచ్ ఎల్సాని ఐలయ్య యాదవ్ నాగాచారి మాజీ వార్డు సభ్యులు వీరేశం కంచర్ల వెంకట్ రెడ్డి కావాడి మాధవరెడ్డి కావడి వామన్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి  నరేష్ గౌడ్ లో దొంకేనే శంకర్ గౌడ్ మేడపైన జంగయ్య సందీప్ రెడ్డి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అధ్యక్షులు పెద్దోళ్ల భానుచందర్  మాజీ సర్పంచ్ పెద్దల రమేష్  చిలకమర్ యోహన్ చిలుక మరి పవన్ కళ్యాణ్ వినయ్ కుమార్ చిలుక మర్రి రాము చిలుక మరి మహేష్ ఎద్దుల సాయికిరణ్ చిలకమర్రి సుదర్శన్. యువజన సంఘం సభ్యులు గ్రామ ప్రజలు అంబేద్కర్ అభిమానులు విద్యార్థులు పాల్గొన్నారు