ఓ మహిళా నీకు వందనం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రజావాణి న్యూస్ :(మార్చి07)  రాజంపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజంపేట లోని *ప్రభుత్వ బి సి వసతి గృహాము నందు కరెస్పాండెడ్ గా వీధులు నిర్వహిస్తున్న ,శోభారాణి * అనే మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ,సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళామణులు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి....