‘ఓపెన్’ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు<br>

‘ఓపెన్’ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలుప్రజావాణి ఏప్రిల్ :22కామారెడ్డి జిల్లా ప్రతినిధి రెగ్యులర్‌గా చదువుకోలేక మధ్యలోనే చదువు ఆపేసిన వారికి ప్రభుత్వం Telangana Open School Society ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ పరీక్షల ద్వారా మరోసారి చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో సోమవారం నుంచి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.కెమిస్ట్రీ పరీక్షలో అనుమానాలుజిల్లా కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఓపెన్ టెన్త్, మధ్యాహ్నం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఇంటర్...