ఓట్లు అడిగేటప్పుడు గుర్తొచ్చే మూలవీధి… సమస్యలు వస్తే ఎందుకు కనిపించదు?”

కడప జిల్లా (జూన్ 06) ప్రజావాణి పోరుమామిళ్ల పట్టణంలోని 7వ వార్డు మూలవీధి ప్రజలు గత 15 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా వీధంతా చెరువును తలపించేలా మారిపోతుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొందన్నారు.ఎన్నికల సమయంలో మాత్రం ఎమ్మెల్యేలకు ఓట్లు కావాలి, సర్పంచ్‌లకు ఓట్లు కావాలి, వార్డు సభ్యులకు ఓట్లు కావాలి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకుడు ఒక్కరు...