ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై మాజీ పంచాయతీరాజ్ &రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పోరుమామిళ్ల జూలై 12 ప్రజావాణి రాష్ట్రంలో.సర్.హైజాక్ తెలుగుదేశం పార్టీ. చేస్తున్నదని ఫిర్యాదులు చేసిన.పట్టించుకోవడంలేదని వారిపై చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చినను కేంద్ర.రాష్ట్.ఎలక్షన్ కమిషన్ నోరు మెదడులేదని.మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం పార్టీ.అభివృద్ధి మై టి.డి.పి .యాప్ బాగుందని దీని వినియోగించుకోవాలని సూచించడం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రంలోని నరసరావుపేట తంబళ్లపల్లి.విశాఖపట్నం భీమిలి.రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఫిర్యాదు లు వచ్చాయని. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు...