prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 3:09 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై మాజీ పంచాయతీరాజ్ &రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పోరుమామిళ్ల జూలై 12 ప్రజావాణి రాష్ట్రంలో.సర్.హైజాక్ తెలుగుదేశం పార్టీ. చేస్తున్నదని ఫిర్యాదులు చేసిన.పట్టించుకోవడంలేదని వారిపై చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చినను కేంద్ర.రాష్ట్.ఎలక్షన్ కమిషన్ నోరు మెదడులేదని.మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం పార్టీ.అభివృద్ధి మై టి.డి.పి .యాప్ బాగుందని దీని వినియోగించుకోవాలని సూచించడం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రంలోని నరసరావుపేట తంబళ్లపల్లి.విశాఖపట్నం భీమిలి.రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఫిర్యాదు లు వచ్చాయని. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయని అన్నారు.ఈనెల 15వ తారీఖున.సర్.ఆఖరి రోజు అయినందున వైసిపి బిఎల్ఓ లు నాయకులు కార్యకర్తలు ఓటర్ల జాబితా గురించి ప్రభుత్వ బిఎల్ఓ లతో కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అన్నారు.ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో గాని అక్టోబర్ నెలలో గాని స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయని స్వయంగా సీఎం చంద్రబాబు తన కార్యకర్తలకు చెబుతున్నారని కావున వైసిపి కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని.ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.ప్రజల్లో అధికార పార్టీపై నమ్మకం పోయిందని ఉద్యోగస్తులు డాక్రా మహిళలు.యువత.విద్యార్థులు.రైతులు.అందరూ ఈ ప్రభుత్వంపై పూర్తి అసమ్మతితో ఉన్నారని. కావున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ఏ ఒక్క సర్పంచ్ పదవి కూడా నామినేషన్ పై అధికార పార్టీకి ఇవ్వకూడదని. ఆయన గట్టిగా చెప్పారని నాగార్జున రెడ్డి అన్నారు.