ఓటరు హక్కు పరిరక్షణే లక్ష్యం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమ అవగాహన సదస్సులో మాద్రి పృథ్వీరాజ్
ఓటరు హక్కు పరిరక్షణే లక్ష్యం – ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమ అవగాహన సదస్సులో మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు, జూన్ 22 (ప్రజావాణి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో పటాన్‌చెరులోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వపక్ష సమావేశం, అవగాహన సదస్సులో ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి...