ఓటరు జాబితా సవరణలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి సింధు ఆదర్శ్ రెడ్డి <br>
•ఓటరు జాబితా సవరణలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సింధు ఆదర్శ్ రెడ్డి *ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డిపటాన్‌చెరు, జూన్ 20 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్ డివిజన్ హెచ్ఐజి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటరు జాబితా పరిశీలన, ఓటర్ల వివరాల...