ఒకే వార్డెన్.. మూడు హాస్టళ్లు! ఎక్కడ ఈయన హాజరు? విద్యార్థుల భవిష్యత్తుతో అధికారుల చెలగాటం!

పోరుమామిళ్ల జూలై 12 ప్రజావాణి మూడు వసతి గృహాలు కలసపాడు లోని సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్,పోరుమామిళ్లలోని,ఎస్సీ సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్,పోరుమామిళ్ల బీసీ సంక్షేమ హాస్టల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ విద్యార్థి వసతి గృహానికి (హాస్టల్‌కు) ఒక పూర్తిస్థాయి వార్డెన్ ఉండాలి. వందలాది మంది పేద విద్యార్థులు ఉండే హాస్టళ్లలో వారి బాగోగులు చూసుకోవడానికి, నాణ్యమైన భోజనం అందుతుందో లేదో పర్యవేక్షించడానికి వార్డెన్ వ్యవస్థ అత్యంత కీలకం.కానీ,వైఎస్ఆర్ కడప జిల్లాలోని కలసపాడు,పోరుమామిళ్ల మండలాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితి ఇందుకు పూర్తిగా...