ఒంటెద్దు నరసింహారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు <br>కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోప్పుల జైపాల్ రెడ్డి

ఒంటెద్దు నరసింహారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు .: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోప్పుల జైపాల్ రెడ్డి మునగాల, ఏప్రిల్ 29, ప్రజావాణి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్  రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి వ్యాఖ్యలను మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  హుజూర్నగర్ ,కోదాడ  నియోజకవర్గాల అభివృద్ధిని...