ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లను.రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ,,సన్మానించారు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లను ఈరోజు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల కూచిందిన సీనియర్ నాయకులు కలవడం జరిగింది. రాజంపేట నియోజవర్గ సీనియర్ నేత ఒంటిమిట్ట మండల టిడిపి నాయకుడు రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య రెండు మండలాలకు చెందిన నాయకులను సిఐ కి పరిచయం చేయడం జరిగింది. తన పరిధిలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు నాయకులకు తెలుపడం జరిగింది. రాజంపేట కోడూరు చిట్వేలి...