ఒంటరి మహిళను మోసం చేసి 5 లక్షలు మాయం వజ్రాలు , బంగారం వ్యాపారం పేరిట భారీ మోసం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు నమోదు.యన్టీ.ఆర్. జిల్ల నందిగామ పట్టణ పరిధిలో వజ్రాల పేరిట మహిళను భారీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇంటి పక్కనే అద్దెకి ఉండి పరిచయమై మోసం చేసిన కేటుగాడు కరుణాకర్ రెడ్డి(కన్నా )నమ్మించి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని నా ఆశ చూపి మహిళా నుంచి 5 లక్షలు నగదు వసూలు చేసి మాయం పథకం ప్రకారమే ఇలా ఇలా చేశాడని బాధిత...